Album: Moogaina Hridayama
Singer: S. Janaki, S.P. Balasubrahmanyam
Music: Ilaiyaraaja
Label: Aditya Music
Released:
Duration: 04:24
Downloads: 402409
ముగైనా హృదయమా నీ గోడు తేలుపమా ఓదార్చి తల్లివలే లాలించే యడదను
ఇమ్మనీ అడుగుమా ముగైనా హృదయమా నీ గోడు తేలుపమా కాచవు భారము
అయినవు మౌనం రాకాశి మేఘము ముసేస్తే చీకటులు ముంచేస్తే అనగడు సుర్యుడు
ఆరడు మనసన్నది మాసిపోనిది సోత్తు ఉన్నది సుఖమే లేనిది ఏ
వేదన ఏన్నినాళ్ళాడే ఓదార్చినా ఓడ్డు లేనిది నా పాటకే గోంతు పలికింది
లేదు నా కళ్ళుకీనాడు కన్నేళ్ళు రావు తడిలేని నేలైనావు తోలకరులు కురిసే
తీరు ఎవరు అన్నది నిన్నేరిగిన మనిషి అన్నది ముగైనా హృదయమా నీ
గోడు తేలుపమా ఓదార్చి తల్లివలే లాలించే యడదను ఇమ్మనీ అడుగుమా
మనసుఎడ్చినా పెదవి నవ్వేను పైపైది ఈ పగటి వేషము నీ గుండేలో
కోవెలున్నది ఏ దేవతో వేచియున్నది ఇన్నాళ్ళ ముసిన ఈ పాడు గుడిని
ఏ దేవతిక వచ్చి తేరిచేదని ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనను
ఎవ్వరీ కోయిల చిగురాశుల చిట్టి కోయిల ఆరే నీవా ఆ కోయిల
ఏ కోమ్మ కోయిల విన్నానే కనులేదుట కన్నానే పోంగులై హృదయము పోరలేనే
నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల విన్నాను కనులేదుట కన్నాను
మారునా నీ వేత తీరునా