Album: Nee Guduchedirindi
Singer: S.P. Balasubrahmanyam
Music: Ilaiyaraaja
Lyrics: Vennelakanti, Rajasri
Label: Aditya Music
Released:
Duration: 01:33
Downloads: 821175
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా
ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ నిన్నెవరు కొట్టారూ ఎవరు
కొట్టారూ కనులా నీరూ రానీకూ కానీ పయనం కడవరకూ కదిలే కాలం
ఆగేను కథగా నీతో సాగేనూ నీ గూడు చెదిరింది నీ
గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ నిన్నెవరు కొట్టారూ ఎవరు కొట్టారూ