Album: Muddabanti Puvvulo
Singer: K.J. Yesudas, K. S. Chithra
Music: K. V. Mahadevan
Lyrics: Guru Charan
Label: Aditya Music
Released: 2018-04-27
Duration: 04:57
Downloads: 4521407
ముద్దబంతి నవ్వులో మూగబాసలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ
కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి
నవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ
ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక
దేవతా ఇంత చోటులోనే అంత మనసు వుంచి ఇంత చోటులోనే అంత
మనసు వుంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో
మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు అందమైన
తొలిరేయి స్వాగతానికి మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది ఈ దైవము మాట నోచుకోని ఒక పేదరాలిని మాట
నోచుకోని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా ముద్దబంతి
నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు ఉహ్మ్. ఉహ్మ్. ఉహ్మ్. ఉహ్మ్...