Album: Naa Prema
Singer: Harini, Karthik
Music: G.V. Prakash Kumar
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released:
Duration: 04:24
Downloads: 413303
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు నాది కాని నా మనస్సే
బదులు కోరావూ ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు నాది
కాని నా మనస్సే బదులు కోరావూ అలా అలా నా దారిలో
హఠాత్తుగా చేరి తుఫానులే నువ్ రేపినావు తెలియకుండానే ఓ ప్రేమ ఓఓ
ఓ ప్రేమ ఓ ప్రేమ ఓఓ ఓ ప్రేమ అలా
అలా నా దారిలో హఠాత్తుగా చేరి తుఫానులే నువ్ రేపినావు తెలియకుండానే
ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే జ్ఞాపకాలే కోపగించి
విడిచి పోయాయే నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం తను నువ్వు
ఒకటే అనేది తెలియదే పాపం నా ప్రేమ నా ప్రేమ నా
ప్రేమ నా ప్రేమ నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం
తను నువ్వు ఒకటే అనేది తెలియదే పాపం ఆశ పడుతూ
ఆశ పడుతూ అలసి పోయానే జ్ఞాపకాలే కోపగించి విడిచి పోయాయే