Album: Nalo Nenu Lene
Singer: Kausalya, Sandeep
Music: Chakri
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:47
Downloads: 865021
హే లాలా హే లాలా లల లలలా లాలా లల లలలా
లాలా లల నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా
ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
మొన్నా నిన్నా తెలియదె అసలూ మొన్నా నిన్నా తెలియదె అసలూ
మదిలోన మొదలైన ఈ గుసగుసలూ ఏం తోచనీకుంది తియ్యని దిగులూ రమ్మని
పిలిచే కోయిల స్వరమా కమ్మని కలలే కోరిన వరమా ఎందాక సాగాలి
ఈ పయనాలూ ఏ చోట ఆగాలి నా పాదాలూ నాలో నేను
లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ఎన్నో విన్నా జంటల
కథలూ ఎన్నో విన్నా జంటల కథలూ నను తాకనే లేదు ఆ
మధురిమలూ కదలించనే లేదు కలలూ అలలూ గత జన్మలో తీరని ఋణమా
నా జంటగా చేరిన ప్రేమా నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో నా
శ్వాసతో నిన్ను పెంచిందేమో నాలో నేను లేనే లేను ఎపుడో నేను
నువ్వయ్యాను అడగక ముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ
మహిమా సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి