Album: Ennenno Varnalu
Singer: S.P. Balasubrahmanyam, Kausalya
Music: Chakri
Lyrics: Sai Sri Harsha
Label: Aditya Music
Released:
Duration: 02:08
Downloads: 1038654
ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు ఒకటైతే
మిగిలేది తెలుపేనండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నాకోసం
మీ ఇష్టం వదలొద్దండి మీ మది తొందర చేసే బాటను
వీడక మీరు సాగిపోండిక ఇదే ఇదే నా మాటగా పదే పదే
నా పాటగా ఎన్నెన్నో వర్ణాలు నేనంటూ ప్రత్యేకం నాదంటూ
ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి బాగుంది మీ టేస్ట్
నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు అందుకే నే దిగివచ్చా
వంచని నా తల వంచా స్నేహభావమా అందుకే నే దిగివచ్చా వంచని
నా తల వంచా స్నేహభావమా కల నిజం నీ కోసమే అనుక్షణం
ఉల్లాసమే నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ
జోక్యం అంతేనండి