Album: Naravara O Kuruvara
Singer: S. Janaki
Music: Susarla Dakshinamurthy
Lyrics: Samudrala Sr.
Label: Saregama
Released: 1963-10-11
Duration: 04:13
Downloads: 150184
నరవరా... ఆ ఆ ఆ నరవరా ఓ కురువరా. నరవరా ఓ
కురువరా వీరుల నీకు సరి. లేరనీ సరసులలో జాణవనీ విన్నారా. కన్నారా.
విన్నారా కన్నారా కనులారా చరణం 1: సురపతి నెదిరించి
రణాన పశుపతి మురిపించి బలాన సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి
బలాన సాటి లేని వీరుండన్న యశమును గన్నా సాటి లేని
వీరుండన్న యశమును గన్నా అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదు
గొన్న విజయా నరవరా... ఆ ఆ ఆ నరవరా ఓ
కురువరా. నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి. లేరనీ సరసులలో
జాణవనీ విన్నారా. కన్నారా. విన్నారా కన్నారా కనులారా చరణం 2:
నిను గనీ తల ఊచే ఉలూచీ కొనుమనీ చెయి సాచే
సుభద్రా నిను గనీ తల ఊచే ఉలూచీ కొనుమనీ చెయి సాచే
సుభద్రా నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న నీదు
వన్నె చిన్నె గన్న చెలువల మిన్న అలరుల విలుతుని ములుకుల
గురియై వలపులమ్ముకొనురా నరవరా... ఆ ఆ ఆ నరవరా ఓ
కురువరా. నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి. లేరనీ సరసులలో
జాణవనీ విన్నారా. కన్నారా. విన్నారా కన్నారా కనులారా