Album: Nee Chepakallu
Music: Sagar, Chinmayee, Devi Sri Prasad, Ramajogayya Sastry
Label: Eros Now Music
Released: 2016-03-18
Duration: 04:24
Downloads: 995950
నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే నీ కోలకళ్ళు కోలకళ్ళు గుచ్చుతున్నవే నా
రెండుకళ్ళు రెండుకళ్ళు రెండుకళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ
కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే
చూడకు చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు
రేపకు ఒంపుల పూలవనంలో అట్టా ఓ ఊపిరిగాలై తాకవో నువ్వు నన్నే
ఓ మైనపుబొమ్మగ కరిగించేస్తావు సూరీడే నువ్వు చురుక్కుమంది అణువణువు నీ
చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే నీ కోలకళ్ళు కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండుకళ్ళు
రెండుకళ్ళు రెండుకళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటెనవ్వు
కొంటెనవ్వు అల్లుకున్నదే నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే మల్లెపూల
వయ్యారమే నిన్నుచూసి మందారమై కందిపోయె నేడు ఎందుకిలా ఏ తీగ లాగవని
బంతిపూల సింగారమే రంగు రంగు బంగారమై చెంతచేరుకుంది చేతులారా నా జంట
కావాలని నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచింది అదిరే కుడివైపున కన్ను
ఆహా అంటోంది జోడీ కుదిరింది నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే
నీ కోలకళ్ళు కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండుకళ్ళు రెండుకళ్ళు రెండుకళ్ళు మెచ్చుకున్నవే
నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే నా
చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే బుగ్గచుక్క పెట్టాలిగా ముద్దుచుక్క పెట్టేయనా
ఎపుడైతేనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా పూలదండ మార్చాలిగా కౌగిలింత దండేయనా
ఎక్కడైతేనే రేపోమాపో కల్యాణమౌతుందిగా అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటోంది అవునా
నూవ్వా మాటంటే నాకూ బాగుంది తోడే దొరికింది నీ చేపకళ్ళు
చేపకళ్ళు గిచ్చుతున్నవే నీ కోలకళ్ళు కోలకళ్ళు గుచ్చుతున్నవే నా రెండుకళ్ళు రెండుకళ్ళు
రెండుకళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటెనవ్వు కొంటెనవ్వు
అల్లుకున్నదే నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే