Album: Nee Jathaga
Singer: Karthik, Shreya Ghoshal
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2013-07-01
Duration: 04:35
Downloads: 8219814
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా
నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే
నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ
నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి
నేనే కావాలి కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా రాలేదే జాడైనా
లేదే రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా
తిడతావే లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా నీలోకం నాకంటే
ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి నీ ఎదలో
నే నిండాలి నీ కథగా నేనే మారాలి తెలిసీ తెలియక
వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతుంది నీవైపు నీదే
ఆ తప్పు నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా దూరంగా
పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా నీ జతగా నేనుండాలి నీ ఎదలో
నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే
నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి