Album: Nee Leela Paadeda
Singer: S. Janaki
Music: S. M. Subbayya Naidu
Lyrics: Arudra
Label: Saregama
Released: 1999-01-25
Duration: 05:51
Downloads: 15226
ఆ... ఆ... ఆ... ఆ... నీ లీల పాడెద దేవా మనవి
ఆలించ వేడెద దేవా నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా నీ లీల పాడెద దేవా ...
సింధూర రాగంపు దేవా... ఆ.ఆ.ఆఆ. ఆ.ఆ.ఆ. ఆఆ దివ్య శృంగార
భావంపు దేవా... మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా... ఎలనీ.
నీ లీల పాడెద దేవా... చరణం 1: అనుపమ
వరదాన శీల... ఆ... అనుపమ వరదాన శీల ... వేగ కనుపించు
కరుణాలవాల... ఎలనీ నీ లీల పాడెద దేవా... చరణం 2:
నీ లీల పాడెద దేవా... నను లాలించు నా ముద్దు
దేవా నీ లీల పాడెద దేవా. నీ లీల పాడెద దేవా...
సగమపని నీ లీల పాడెద దేవా... నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస
నిదమప గరిని... నీ లీల పాడెద దేవా... సా రిస్సా
నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప
గగమమపపనినిసస గరిని... పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా... నినిప
మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ... గామపనిసా నిసగరిసరిని ససనీ
నిసదని ససని... గరిని గరిగ నిరిగరి నిగరిని నిరిని నిసస నిరిని
నిసస నిదప నిరినిసా ఆ.ఆ ఆ.ఆ రినీసపానిసాపసామపనిసరీ ఆ... ఆ.ఆ. సానిపాని
ససనీ ససనీ పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా పానిదనిసరిసా... మగాపమ సాసరిని నీసరిపా
సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస రిదనిదపా పనిమప నిదపమ తతదరి
సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ... నీ లీల
పాడెద దేవా నను లాలించు నా ముద్దు దేవా నీ లీల
పాడెద దేవా