Album: Neechamaina
Singer: Vasishta N. Simha
Music: B. Ajaneesh Loknath
Lyrics: Rakendu Mouli
Label: Aditya Music
Released: 2018-01-22
Duration: 03:26
Downloads: 437061
నీచమైన కుళ్ళు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా ఖండ ఖండములుగా
నరికినా చల్లబడదుగా మరిగే రక్తమా నీచమైన కుళ్ళు నాలుకా నిన్ను
రెండుగా చీరి చీల్చనా ఖండ ఖండములుగా నరికినా చల్లబడదుగా మరిగే రక్తమా
నరం లేని నాలుకున్న మనిషి కూడా మృగమేగా మృగములను వేటాడే మనిషై
నే మచ్చాగా అమాయపు ఆడపిల్ల బ్రతుకుపైన అబాండాలు చేసే వాళ్ళు బ్రతకడానికాదు
ఎన్నడర్హులు రౌద్రములే రగిలిపోవు రక్కసులను చూస్తుంటే రుధిరములే మరిగిపోవు మాట
తూలిపోతుంటే కట్టుకకు చెవులాగ కీచకులను తెగ బాడీ అబద్దాన్ని నిజం
నుండి విడదీసే పని నాది ఉక్కు పాదమేసితొక్కి నారా తీసి తొలిచైనా
ఉక్రోషం ఉడుకుతుంటే ఉరి తీసి చంపైనా నీచమైన కుళ్ళు నాలుకా
నిన్ను రెండుగా చీరి చీల్చనా ఖండ ఖండములుగా నరికినా చల్లబడదుగా మరిగే
రక్తమా విషాదాన్ని వెక్కిరించి వివాదాలు సృష్టిస్తే విలయ ప్రళయ జ్వాలాగ్నులు
పిడికిలిలో పుట్టిస్తా ఉప్పు పట్టి తప్పు చేస్తే చెప్పు దెబ్బలు తినిపిస్తా
నిప్పు కక్కు ఉప్పెనలా ఇప్పుడు నే వణికిస్తా రా రా రా
రా నీకింకా చావేరా కొత్తల్లో దుర్మార్గం విజృంభణ చేస్తుంటే శివమెత్తి తాండవమే
లాడెనే ముక్కంటే రా రా రా రా చూస్కో మునుముందు
జరిగే ఈ జగడంలో రగడేమిటో రా రా రా రా