Album: Neekosam Oka
Singer: Shankar Mahadevan
Music: Yuvan Shankar Raja
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2005-12-30
Duration: 03:16
Downloads: 1630758
నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి
కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని
బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ దూరంగానే ఉంటా
నువు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ
తోడుగా కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా నీ కోసం ఒక
మధుమాసం నిసరిససాస నిసరిససాస నిసరిససాస సారిని నిసరిససాస నిసరిససాస నిసరిససాస
నిసా నిసరిససాస నిసరిససాస నిసరిససాస మారిని నిసరిససాస నిసరిససాస నిసరిససాస నిసా
పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా ప్రాణం పందెం
వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి
నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ
నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక
మధుమాసం