Album: Neno Single
Singer: Siddharth Watkins, Vedala Hemachandra
Music: Siddharth Watkins
Lyrics: Sriram
Label: Aditya Music
Released: 2019-12-25
Duration: 04:30
Downloads: 26768
మందు మొత్తం తాగినాక Solo గున్న సీసాని ఉన్నదంతా వాగుతాను Honesty
లో పోసాని అమ్మ బాబు లేనోడ్ని అయినా Job Holder ని
చెల్లి తంబిలే లేని Selfie గాడ్ని సింగిల్ని ఎన్నో చిక్కులనే దాటుకొచ్చిన
పుడింగి నేనే చుట్టూ చుక్కలున్నా చీకటిలో నింగినయ్యానే ఆడ తోడుకని బెంగపడి
తాగుతున్నానే అరె తాడు లేని బొంగరమై తిరుగుతున్నానే నేనో Single, Ready
To Mingle Life తో దంగల్ నక్కో రే నేనో Single,
Ready To Mingle Solo Jungle వదిలెయ్ रास्ता देखो रे
మందంటే ముందుంటూ Queue కట్టి వచ్చారే తాగేసి తూగేసి Walk
Out-ey చేస్తారే ఏ రోగం రొష్టు లేకున్నా అరె ఏ బాధ
కష్టం లేకున్నా ఒళ్ళంతా బీరే నింపారే మరి दिल లోని భారం
దింపారే రెండు పెగ్గులిలా తాగి మనసు ఇప్పుకున్నారే బాగా డప్పు కొట్టి
గొప్పలెన్నో చెప్పుకున్నారే అన్నీ ఎక్కువయి అరగనట్టే అనిపించారే అరె గుక్కపెట్టి ఏడుస్తున్నా
పట్టించుకోరే నేనో Single, Ready To Mingle Life తో దంగల్
నక్కో రే నేనో Single, Ready To Mingle Solo Jungle
వదిలెయ్ रास्ता देखो रे గతమంతా మరిపించే జత కోసం
వెతికానే బ్రతుకంతా మురిపించే సతి కోసం ఉన్నానే అరె ముందెనక ఎవరు
లేనోన్ని నేను ఏ పోరికి లవ్వరు కాన్నోన్ని ఏం రాయని ఖాళి
పేపర్ని అత్త పోరుండని Bumper ఆఫర్ని ఎన్నో చిక్కులనే దాటుకొచ్చిన పుడింగి
నేనే చుట్టూ చుక్కలున్నా చీకటిలో నింగినయ్యానే ఆడ తోడుకని బెంగపడి తాగుతున్నానే
అరె తాడు లేని బొంగరమై తిరుగుతున్నానే నేనో Single, Ready To
Mingle Life తో దంగల్ నక్కో రే నేనో Single, Ready
To Mingle Solo Jungle వదిలెయ్ रास्ता देखो रे