Album: Nuvantene Pichchi
Singer: Chakri, Nilayini
Music: Chakri
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released: 2008-12-19
Duration: 05:20
Downloads: 355104
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో మాయల్లో
ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి என் காதல் உனக்கு புரியுதா நீ
Love You Love You சொல்லு டா ప్రేమించమంటూ నను చంపేస్తావే
వద్దంటున్నా వినవా నీ హద్దు దాటి నా పైపైకొస్తే అయిపోదా ఇక
గొడవ నా మనసునే రగిలించమాకే నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే
నువ్వే కళ్ళలో లోగిళ్ళలో నీ రూపమే నిండే నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో
నచ్చి మనసులో జరిగెలే తియ్యని రాపిడి తనువులో మొదలయే వెచ్చని
ఒరిపిడి కవ్వించేసి ఉడికిస్తవే, కసిపుట్టించి కాల్చేస్తవే పొమ్మంటుంటే రమ్మంటవే వయ్యారాలు ఒలికిస్తవే
నే వస్తుంటే మమకారమై వెళ్తున్నావు నువు దూరమై చంపేస్తావు పెను భారమై
செல்லமே என் செல்லமே, நினைவில் நீ கலந்தாயே மெல்லாமே என் மெல்லாமே,
நினைவில் நீ கரைந்தாயே నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి
ఏం చేసావో మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి పగలిలా
స్వప్నమై ఏమిటీ అల్లరి రేయిలో ఆలాపనై చేస్తవే అలజడి వదిలెయ్ అంటే
పెనవేస్తవే పెదవే పట్టి కొరికేస్తవే చూపుల్తోటి చురకేస్తవే, కైపెక్కించి కాటేస్తవే నే
వచ్చాను హిమబిందువై ముంచేసెయ్ రా నువు సింధువై కలిసుందామా అనుబంధమై சுவாசமே
என் சுவாசமே, என் தேடல் உனக்காக நேசமே என் நேசமே, வருவாயா
எனக்காக నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావో
మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి என் காதல் உனக்கு புரியுதா
நீ Love You Love You சொல்லு டா