Album: Nuvvedusthunte
Singer: Yazin Nizar
Music: Sunil Kashyap
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2015-12-04
Duration: 03:17
Downloads: 634284
నువ్వెడుస్తుంటే (ఏడుస్తుంటే) నువ్వెడుస్తుంటే (ఏడుస్తుంటే) నువ్వెడుస్తుంటే, నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినావే
పిల్ల నాకు ని కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు నువ్వెడుస్తుంటే Touch
అయిపొద్దే పిల్ల నాకు ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు గోదారి
లాగా పొంగుతున్న కళ్ళలోన నే దూకి దూకి సచ్చిపోతా చిన్నదానా నువ్వెడుస్తుంటే
నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళల్లో ఉన్నదేదో మందు
మాకు వీధి కొళాయి తిప్పినట్టు నువ్వు ఏడుస్తుంటే నా గుండె
చేరువై పోతున్నట్టు అనిపిస్తానందే బుజ్జాయిల గుక్క పెట్టి ఏడుస్తుంటే తెగ ముద్దే
వచ్చి ముద్దెట్టాలి అనిపిస్తుందే కుందనపు బొమ్మ నువ్ ఏడుస్తుంటే పెరిగి పోతంది
ని అందమే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినావే పిల్ల నాకు
నీ కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు నువ్వెడుస్తుంటే Touch అయిపొద్దే పిల్ల
నాకు ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు అట్ట ఇట్టా
కళ్ళే నలిపి ఏడుస్తుంటే నా మనసే పట్టి నలిపేస్తున్నట్టనిపిస్తానందే వెక్కి వెక్కి
ఎక్కిలతో ఏడుస్తుంటే నువ్వు నన్నే తలుచుకుంటున్నట్టు వినిపిస్థాదే కంటిలోన చెమ్మ అట్ట
మెరుస్తుంటే కరిగి పోకుండా ఎట్లుంటనే యెల్లహ్ నువ్వెడుస్తుంటే, నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే
నచ్చినావే పిల్ల నాకు ని కన్నీళల్లో ఉన్నదేదో మందు మాకు నువ్వెడుస్తుంటే
Touch అయిపొద్దే పిల్ల నాకు ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు
గోదారి లాగా పొంగుతున్న కళ్ళలోన నే దూకి దూకి సచ్చిపోతా చిన్నదానా
నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నువ్వెడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు నీ కన్నీళల్లో ఉన్నదేదో
మందు మాకు (మాకు, మాకు, మాకు, మాకు, మాకు)