DJJohal.Com

Nuvvu Nenu by S.P. Balasubrahmanyam, P. Susheela
download S.P. Balasubrahmanyam, P. Susheela  Nuvvu Nenu mp3 Single Tracks song

Album: Nuvvu Nenu

Singer: S.P. Balasubrahmanyam, P. Susheela

Music: J.V. Raghavulu

Lyrics: Gopi

Label: INRECO

Released: 1985-08-27

Duration: 03:32

Downloads: 8402

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Nuvvu Nenu Song Lyrics

నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో
ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్విక్కడుండి నేనక్కడుంటె
నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను
ప్రేమించానని తెలిసాకా నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం ఎగరేసిన
గాలి పటాలే ఎద లోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను
కలుపుతాయని తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని మనమాడిన
గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని లాలించి పెంచిన వాడే ఇకపై
నను పరిపాలిస్తాడని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే
ఇంకెంతో ఇష్టం ఆ బడిలొ పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని
ఆ రైలు పట్టాలే పల్లకినె పంపుతాయని రాళ్ళల్లో మన పేర్లే శుభలేఖలు
చూపుతాయని ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని తనకే నే నేర్పిన
నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో
కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను
మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం

Related Songs

» O Pilaga Venkati » Abbanee (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Nindu Punammi Vela » Suttamla Soosi (Anurag Kulkarni, Yuvan Shankar Raja) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Sannajaji Chettu » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Peelings (Shankarr Babu Kandukoori, Laxmi Dasa, Devi Sri Prasad) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu)