Album: O Bapu Nuvve
Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Suddhala Ashok Teja
Label: Aditya Music
Released: 2018-08-11
Duration: 03:13
Downloads: 930834
(ధీమ్ ధీమ్ తనన ధిరనన తొంతనన ధీమ్ ధీమ్ తనన తన
ధిరన ధీమ్ ధీమ్ తనన ధిరనన తొంతనన ధీమ్ ధీమ్ తనన
తన ధిరన) (వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం)
ఓ బాపు నువ్వే రావాలి ని సాయం మళ్ళి కావాలి
(వందేమాతరం గాంధీ ఓంకారం) జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం
చూపాలి (వందేమాతరం గాంధీ ఓంకారం) కళ్లజోడుతో చేతి కర్రతో కదిలే ఓ
సత్యాగ్రహం (కదిలే ఓ సత్యాగ్రహం) వెండికొండల శిరసు పండిన యువకులను మించిన
సాహసం (యువకులను మించిన సాహసం) బక్క పలచని బాపు గుండెలో
ఆసేతుహిమాలచలం బిక్కు నరాల్లో ఉప్పొంగి స్వతంత్ర రక్త గంగాజలం సత్య మార్గమున
మడమతిప్పని స్వరాజ్య దీక్షామానసం అతడంటే గడ గడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం
వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం చాకు
Pistol కొడవలి గొడ్డలి ఎందుకు హింస ఆయుధం (ఎందుకు హింస ఆయుధం)
ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం (చిరునవ్వే మన
ఆయుధం) సాటి మనిషి పై ప్రేమేగా మన మాతృ భూమికి గౌరవం
మానవతే మనకెన్నడు చెరగని అందం అన్న Gandhism వందేమాతరం గాంధీ
ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం భయం చెందని నెత్తురు చిందని గాంధీ
మహోద్యమ జ్వాలలు గాలితరంగాలై వీచినవి దేశంలో నలు మూలాలు (వందేమాతరం గాంధీ
ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ
ఓంకారం)