Album: O Cheli Nuvve Na Cheli
Singer: Adnan Sami, Ramya Behara
Music: Anoop Rubens
Lyrics: Phani Chandra
Label: Aditya Music
Released: 2014-08-23
Duration: 04:00
Downloads: 1547948
ఓ చెలి ఓ నువ్వే నా చెలి ఓ చెలి ఓ
నువ్వే నా చెలి నాలోనే ఓ మైకం రేపవే ఓ నీలి
నీలి కన్నుల్తో చురుకు వెన్నెల చూపుల్తో మనసు మీటి మాయే చేసావే
నీ నీడల్లే నే ఉన్నానే చెలి నా శ్వాసల్లో ధ్యాసల్లో నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే ఓ
చెలి ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే
ఓ చెలి ఓ చెలి తొలి తొలి తొలి తొలి
చూపులు నీవే తొలి తొలి తొలి తొలి ఆశలు నీవే గుండెల్లో
హాయి నీవే నీవే ఓ కలలను కంటూ కలవనుకుంటూ కనులకు రూపం
నీవేగా తొలిప్రేమ నీవే ప్రాణమా Oh Baby Come And
See My Heart Beats For You My Soul Needs
You నీ నీడల్లే నే ఉన్నానే చెలి నా ప్రతి శ్వాసల్లోన
నీవే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే
ఓ చెలి ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా
నువ్వే ఓ చెలి తడిపొడి తడిపొడి మాటలు నీవే తడబడు
అడుగుల ఎదసడి నీవే నా మదిలోగిలి నీవే నీవే నీవే ఓ
నన్నే పిలిచి నాకై నిలిచి మనసుని వెన్నల చేసావే నేనే నీవై
పోయా ప్రాణమా Oh Baby Come And See My
Heart Beats For You My Soul Needs You నీ
నీడల్లే నే ఉన్నానే చెలి నా ప్రతి శ్వాసల్లోనా నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా మనసంతా నువ్వే ఓ
చెలి