Album: Oh Prema
Singer: Vishal Chandrashekhar, Kapil Kapilan, Chinmayi
Music: Vishal Chandrashekhar
Lyrics: Krishna Kanth
Label: Sony Music Entertainment India Pvt. Ltd.
Released: 2022-08-02
Duration: 03:28
Downloads: 11340214
వస్తా నే వెంటనే ఉంటా నీవెంటనే ముద్దంటిన చెంపపై తడి
ఆరనేలేదులే మాటొకటి చెప్పేంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా (ఓ
ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా)
మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమే
తాకిందిగా నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే ఈ నీ
పరిమళాలు గుండెలో నిండెలే ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా
(అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా) ఇటు
చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే
(చూడు నా ప్రాణమే) దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో నిదురే
చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా
(అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా)