Album: Oka Vaipu Nuvvu Rubens
Singer: Anup Rubens, Saindhavi
Music: Anup Rubens
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2013-12-22
Duration: 03:43
Downloads: 84365
ఒక వైపు నువ్వు ఒక వైపు నేను ఒక వైపే చూస్తున్నామా
అన్నీ ఒక లాగే చేస్తున్నమా ఒక వైపు నువ్వు ఒక వైపు
నేను ఒక మాటే దాస్తున్నమా గాల్లో ఒక మాటే రాస్తున్నామా. గుండెల్లోనా
మాటే ఉంది బయటికేమో రానంటూంది. ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది
ఇది ప్రేమ... 5 సార్లు... ఒక వైపు... అదిరే కుడి కన్ను
కొన్నాళ్ళుగా నాకేదో శుభవార్త చెబుతున్నదీ. ఎడం వైపున నా ఎద సవ్వడీ
సిరి మువ్వల సడిలా వినిపిస్తున్నదీ అద్దంముందు నా బొమ్మ నన్నే ఎవరో
అంటున్నదీ... ఓ... అర్థం కానీ ఆనందమేదో నీడై వస్తున్నదీ. అటు మొన్నలో
.నిన్నలో. ఎన్నడూ లేనిదీ. మనసంతా బరువౌతోందే... ఇది ప్రేమ... 5 సార్లు.
ఓ... చుట్టూ ఒకరైనా కనరాకున్నా. నాకు నేనే లోకంలా ఉందే ఇదీ.
హో... చుట్టూ పదిమంది ఎవరున్నా లేరని. ఏదో మైకంలా ఉందీ .మదీ.
ముళ్ళూ రాల్లూ .పూలైపోతాయే నిన్నే.ఆలోచిస్తే... నిమిషాలన్నీ నలబడి పోతాయే నీలో నన్నే
చూస్తే. కను విందుగ ఇంతటి వింతలు నేరుగ మనసే గురి చూశాయంటే...
ఇది ప్రేమ... 5సార్లు. ఒక వైపు...