Album: Okka Maata
Singer: Shankar Mahadevan
Music: Mani Sharma
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 2014-03-25
Duration: 05:41
Downloads: 498197
(సంభవామి సంభవామి సాగరాలే దాటిపోనీ అంబరాలే అంటుకోనీ) సంభవామి
ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి, గురి ఒక్క చూపుకి
దిక్కులన్ని పిక్కటిల్లే ఝరి, ఝరి ఓటుమంటూ లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనసు ఉంటే మార్చుదాకా మార్గముంది चलो (चलरे चलो
चलरे चलो चलरे चलो चलरे चलो సంభవామి) Free
Your Mind (Free Your Mind) And Free Your Soul
(And Free Your Soul) See What You Find And
Take Control High High Through The Sky Through The
Sky Fly Fly Fly High Through The Sky Through
The Sky Fly One Word One Shot I
Am Here To Stay చుక్కలు తెంచెయ్ చకా చకా
హక్కులు మనవే పద పద రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్ని
ఏలుకో స్వాగతం అనధిరంగా గీతికా (జాబిలికే కధ చేబుదాం వెన్నెలతో జతకడదాం)
సాహసం చెయ్యర ఇంకా ఢింభకా (చినుకులనే ఓడిద్దాం చెడుగుడునే ఆడేద్దాం) ఆకాశంలో
భూకంపాలే సంభవం సర్వంనీకే సంభవం రోదసి నీ ప్రేయసేలే (चलरे
चलो चलरे चलो चलरे चलो चलरे चलो) ఒక్క
మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి, గురి ఒక్క చూపుకి దిక్కులన్ని
పిక్కటిల్లే ఝరి, ఝరి ఓటుమంటూ లేని వాడు ఒక్కడైన సరి ఓ
మనసు ఉంటే మార్చుదాకా మార్గముంది चलो (चलरे चलो चलरे
चलो चलरे चलो चलरे चलो) పరుగులు పెట్టే గంగను
ఉరికే కృష్ణకు కలపరా నదులే కాదు యెదలను కలిపిస్తేనే గెలుపురా జీవితం
ఈ Equatorలో స్నేహితం (స్వరములతో జతకడదాం క్షణములతో గురి పెడదాం) యవ్వనం
Is Equal To అద్భుతం (మనస్సల్లే పరిగెడదాం మనిషల్లే నిలబడదాం) వేగం
వేగం అంతా వేగం సంభవం సర్వం నీకే సంభవం ఊర్వశి నీ
ప్రేయసేలే (चलरे चलो चलरे चलो) चलो (चलरे चलो
चलरे चलो) ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి,
గురి ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే ఝరి, ఝరి ఓటుమంటూ లేని
వాడు ఒక్కడైన సరి ఓ మనసు ఉంటే మార్చుదాకా మార్గముంది चलो
(चलरे चलो चलरे चलो चलरे चलो चलरे चलो)