Album: OyOy
Singer: Siddharth, Prasanthini
Music: Yuvan Shankar Raja
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released: 2009-05-22
Duration: 04:43
Downloads: 17915362
నూట డెబ్భై ఆరు Beach Houseలో ప్రేమ దేవతా Yellow చుడిదార్
White చున్నితో దోచె నా ఎద ఓయ్ ఓయ్ అంటూ Casualగా
పిలిచెరో ఓయ్ ఓయ్ Twenty సార్లు కల్లో కలిసెరో ఓయ్ ఓయ్
Empty గుండె నిండా నిలిచెరో ఓయ్ ఒ ఒ ఓ Love
At First Sight నాలో కలిగే Love At First Sight
నన్ను కదిపే Love At First Sight నాకే దొరికే Love
At First Sight నన్ను కొరికే నూట డెబ్భై ఆరు Beach
Houseలో ప్రేమ దేవతా రూపంలోన Beautiful చేతల్లోన Dutiful మాటల్లోన
Fundamental అన్నిట్లోన Capable అందర్లోన Careful అంతే లేని Sentimental Cinema
లో మెరిసేటి పాత్ర Cityలోన దొరకదురా నిజంగానే తగిలెను తార వైజాగు
నగరపు చివరన चल चल జరిగే Love At First Sight
Chill కలిగే Love At First Sight पल पल పెరిగే
Love At First Sight పై పైకెదిగే ఏ డబ్బంటేనే
Allergy భక్తంటేనే Energy నమ్ముతుంది Numerology ఇంటి ముందు Nursery అంటనీదు
అల్లరి ఒప్పుకోదు Humorology హ్మ్ ఉండాల్సింది తను Borderల్లో చేరాల్సింది Militaryలో
ఏదో ఉంది Something తనలో లాగింది మనసును చిటికెలో Some సంబరమే
Love At First Sight, Wah వరమే Love At First
Sight ఒక్కో క్షణమే Love At First Sight ఓ యుగమే
నూట డెబ్భై ఆరు Beach Houseలో ప్రేమ దేవతా Yellow
చుడిదార్ White చున్నితో దోచే నా ఎద ఓయ్ ఓయ్ అంటూ
Casualగా పిలిచెరో ఓయ్ ఓయ్ Twenty సార్లు కల్లో కలిసెరో ఓయ్,
ఓయ్, Empty గుండె నిండా నిలిచెరో ఓయ్ ఓయ్ ఒఒఓ Love
At First Sight నాలో కలిగే Love At First Sight
నన్ను కదిపే Love At First Sight నాకే దొరికే Love
At First Sight నన్ను కొరికే Love At First Sight
నాలో కలిగే Love At First Sight నన్ను కదిపే Love
At First Sight నాకే దొరికే Love At First Sight
నన్ను కొరికే