Album: Paadamani Nannadaga
Music: P. Susheela, S. Rajeswara Rao
Lyrics: Acharya Atre
Label: Saregama
Released: 1964-12-31
Duration: 03:47
Downloads: 102774
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా(పాడమని) నీవు
పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే(2) నీకు గాక ఎవరి
కొరకు నీవు వింటే చాలు నాకు(పాడమని) చిన్న నాటి ఆశలే
ఈనాడు పూచెను పూవులై(2) ఆ పూవులన్ని మాటలై వినిపించు నీకు పాటలై(పాడమని)
ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడ జాలక పోయినా(2)
నీ మనసులో ఈనాడు నిండిన రాగామటులే ఉండనీ అనురాగమటులే ఉండనీ.(పాడమని)