DJJohal.Com

Paadutaa Teeyagaa by
download   Paadutaa Teeyagaa mp3 Single Tracks song

Album: Paadutaa Teeyagaa

Music: Ghantasala, K. V. Mahadevan

Lyrics: Acharya Atre

Label: Saregama

Released: 1964-12-31

Duration: 04:45

Downloads: 181985

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Paadutaa Teeyagaa Song Lyrics

పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో
తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితె మనసు
కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు
తీపి కలలు కంటది కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ కలలె
మనకు మిగిలిపోవు కలిమి చివరకూ ఆ కలిమి కూడ దోచుకునే దొరలు
ఎందుకూ పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు
తల్లిగా పాడుతా తీయగా చల్లగా గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న
ఉండవమ్మా సాన్నాళ్ళు గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి
గురుతులు పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు
తల్లిగా పాడుతా తీయగా చల్లగా మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి
మనసెపుడో కలసిపోతది మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి మనసెపుడో కలసిపోతది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది జనమ
జనమకది మరీ గట్టిపడతది పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో
తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా

Related Songs

» Prema Yatralaku (Ghantasala, P. Susheela) » Nannu Dochu Kunduvatey (Ghantashala, P. Susheela) » Raavoyi Chanamama Chandamma » O Pilaga Venkati » Bangaram (Praveen Mani, H. Sridhar) » Alanati Ramachandrudu (Jikki, Sunitha, Sandhya) » Nindu Punammi Vela » Ninnu Marachi » Nenani Neevani (Shweta Pandit) » Godaari Gattundi