Album: Paalakolla Papa
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: M. M. Keeravani
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aananda Audio Video
Released: 1995-05-09
Duration: 05:06
Downloads: 3265269
(పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ యహు యహు యహు
యహు యా యా యా చిలకలూరి చిలక నీ చిట్టిఈడు గోల
యహు యహు యహు యహు యా యా యా) పాలకొల్లు
పాపా నీ పైట జారు వేళ యహు యహు యహు యహు
యా యా యా చిలకలూరి చిలక నీ చిట్టిఈడు గోల యహు
యహు యహు యహు యా యా యా అది ఉలుకో చెలి
తళుకో సొగసరి అలకో సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
యహు యహు యహు యహు యా యా యా తొంగి చూసినాడే
నా జున్నుపాల కుండ యహు యహు యహు యహు యా యా
యా అది ఉడుకో ఒడి దుడుకో మగసిరి చురకో పాలకొల్లు
పాపా నీ పైట జారు వేళ యహు యహు యహు యహు
యా యా యా సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ యహు
యహు యహు యహు యా యా యా (జింగిచక్క జించక
జించక చ జింగిచక్క జించక జించక చ) (భం చిక్
భంభం భం చిక్ భం భం చిక్ భంభం భం చిక్
భం) పట్టుచీర కట్టి పట్టే మంచమెక్కి దిండునోత్తుకుంటు పండుకున్నవేళ నీవు
చెంతరాక నిప్పులాంటి కోక జాగారం మంచికాడి కొచ్చి మల్లెపూలు తెచ్చి నల్ల
వాలుజడ్ల నాటుతున్న వేళ నిన్నలేని పిచ్చి నిద్రలేచి వచ్చి నీకోసం కాముడీ
సుఖాల చావాడి నువ్వాడు జోడు బంతులాటకి Ready హయ్యె కోమలి పెదాల
Family ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరీ మనోరమా నేనే సుమా కలయిక
నిజామా పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ యహు
యహు యహు యహు యా యా యా సింగరాయ కొండ నా
సిగ్గుపూల దండ యహు యహు యహు యహు యా యా యా
(యా యాయాయా యాయాయాయాయాయా యాయాయాయాయాయా యా యాయాయా యాయాయాయాయాయా యాయాయాయాయాయా)
(భం చిక్ భంభం భం చిక్ భం భం చిక్
భంభం భం చిక్ భం) మాపటేల నుంచి రేపటేల దాక
తేప తేప కోక తీపిమేత పెట్టి సందుచూసి నాతో సందెకాపురాలు చేస్తావా
లొట్టిపిట్ట పట్టి లొల్లిచేసి పెట్టి పిట్టముద్దుకొట్టి నన్నుగిల్లిపెట్టి పైట చాటు తోట
విందు భోజనాలు చేస్తావా పిల్లకి వసంత పల్లకీ రప్పించుకుంది కొత్త రంగనాయకి
జంటకి కులాస వేటకి లవంగి చెట్టుకింద Love-u లాయికి వరూధుని వరించని
వదలకు పొదనీ పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ
యహు యహు యహు యహు యా యా యా సింగరాయ కొండ
నా సిగ్గుపూల దండ యహు యహు యహు యహు యా యా
యా