Album: Rama Rama Saranam
Singer: P. Leela
Music: S. Rajeswara Rao
Lyrics: P. Narasimha Rao
Label: Saregama
Released: 1959-12-31
Duration: 02:02
Downloads: 8321
రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం రామ రామ శరణం... తాటకిని
వధించి మునిరాజు కృపను గాంచి తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి రామ రామ శరణం... భద్రాద్రిరామ
శరణం రామ రామ శరణం... శివుని విల్లు ద్రుంచి... శ్రీ
జానకిని గ్రహించి శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి జనకు
మాటనెంచి వనవాసమేగినట్టి రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం రామ
రామ శరణం... రావణుని వధించి ఘనకీర్తి జగతినించి రావణుని వధించి
ఘనకీర్తి జగతినించి పాపముల హరించి భువినెల్ల గాచునట్టి రామ రామ
శరణం... భద్రాద్రిరామ శరణం రామ రామ శరణం...