Album: Saami Lingo
Singer: Rahul Sipligunj
Music: Rahul Sipligunj
Lyrics: Rahul Sipligunj
Label: Aditya Music
Released: 2019-07-03
Duration: 03:02
Downloads: 55665
నువ్ బాగా పండుకుంటే తన్ని మేమి లేపినామ్ నీ Jeans, T-shirt
కి ఇస్త్రీ మేము చేశినాం Exam లు రాస్తుంటే చిట్టీల్ అందించినాం
ఏయ్ ఏయ్ యా అరె పక్కనోన్ భరాత్ ల తీనుమారు చేసినాం
ఏయ్ ఏయ్ యా ఆడికి పోయినంక మమల్ని దేక్తవో దేకవో యహా
అరె ఓ లింగో సామి రంగో మన దోస్తానా మర్చిపోకురా అరె
ఓ లింగో సామి రంగో నీ Photo లకి లైక్లు కొడతాంరా
అరె ఓ లింగో సామి రంగో మందు తాగనీకి పైసల్ పంపు
రా Langar House పోయ్ లంగా పన్లు చేశినాం చార్మినార్
కి పోయ్ చిచోరా పన్లు చేశినాం సాలాగాన్లను తీస్కొని సాలార్ జంగ్
Museum పోయినం Tank బండ్ పోయి Tank కాలి చేసి ఒచ్చినం
గోల్కొండ పోయ్ గుడిల గంట కొట్టినం Uncle గాడు దమ్ చేస్తే
రాళ్ళేశి కొట్టినం నాగార్జున్ సాగర్ కట్ట మీద నాగిన్ Dance చేశినం
పతంగ్లు ఎగరేసి కించు కాట్ కొట్టినం ఆడికి పోయి ఇట్లానే హంగామా
చెయ్ రా యహా అరె ఓ లింగో సామి రంగో ఆడ
Office ల జాబు కొట్టురా అరె ఓ లింగో సామి రంగో
నువ్వు బికినీల ఎంట పోకురా అరె ఓ లింగో సామి రంగో
నువు పెట్టె నిండా పైసల్ పట్క రా तू किसीसे कुछ
कम नही किस के भी बाप से डर नही
तेरको पोट्टीयों का तो कुछ कम नही किसीके जीने
उतना दम नही ఆడ కాకుల్ గద్దల్ ఎనకల్ పడ్తాయ్ జర
చూశి రా ఆడ ఈగల్ దోమల్ పెద్దగుంటాయ్ జాగ్రత్త రా Thumsup
Bottle కన్నా నీళ్ళ Bottle Full Costly రా ఎక్కువ తక్కువ
చేసినమంటే నువ్ పరెషానురా ఈడ ఏమి లేనోడ్వి నువ్ Emirates
ఎక్కుతవ్ Vespa తోలినోడ్వి ఆడ Tesla నువు నడుపుతావ్ చిక్కడిపల్లి చూస్నోడ్వి
Chicago చూస్తవ్ గల్లీల ఎగిరినోడ్వి ఆడ Disco డాన్సులు చేస్తవ్ Compound
పోయినోడ్వి ఆడ Club నువు పోతవ్ తాటి కల్లు ఆపి నువ్వు
Tequila కొడ్తవ్ బిర్యానీ మానేసి Burger King తింటవ్ IPL బంద్
చేసి Baseball చూస్తవ్ Vegas పోయినవ్ అంటే అంతా లుటాయించుకొని వస్తవ్
యహా అరె ఓ లింగో సామి రంగో నువు బద్మాష్ గాని
లెక్కల్ చెయ్యకురా అరె ఓ లింగో సామి రంగో నువు బైగన్
ల కలిశిపోకు రా అరె ఓ లింగో సామి రంగో మాకు
అంగీలు పాంట్లు పంపురా