Album: Saana Kastam
Singer: Geetha Madhuri, Revanth
Music: Mani Sharma
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2021-02-03
Duration: 04:04
Downloads: 6177504
కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం కల్లోలం కల్లోలం కిందా
మీద కల్లోలం నా అందం అల్లకల్లోలం నా జడ గంటలూ ఊగే
కొద్ది ఓ అరగంటలో పెరిగే రద్ది ధగధగా వయ్యారాన్ని దాచి పెట్టేదెట్టాగా
సాన కష్టం సాన కష్టం సాన కష్టం వచ్చిందే మందాకిని చూసే
వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని సాన కష్టం వచ్చిందే మందాకిని నీ నడుం
మడతలోన జనం నలిగేపోని నా కొలతే చూడాలని ప్రతోడు Tailor-లా
అయిపోతాడే ఓ నిజంగా భలే బాగున్నాదే నీ మూలంగా ఒక పని
దొరికిందే ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్ళే R M Pలు అవుతున్నారే హే
ఇదేదో కొంచెం తేడాగుందే నీ అబద్ధం కూడా అందంగుందే ఇల్లు దాటితే
ఇబ్బందే ఒంపు సొంపుల్తో సాన కష్టం పాపం సాన కష్టం సాన
కష్టం వచ్చిందే మందాకిని అంటించకే అందాల అగరొత్తిని సాన కష్టం వచ్చిందే
మందాకిని నానమ్మతో తీయించెయ్ నర దిష్టిని ఓయే ఓయే ఎంగిలంది
అమ్మాయో ఓయే ఓయే ఎంగిలంది అమ్మాయో హే నా పైట పిన్నీసుని
అదేంటో Vilan-లా చూస్తుంటారే ఏ Levelల్లో ఫోజెడుతున్నావే మా చెవుల్లో పూలెడుతున్నావే
డాబాలే ఎక్కేస్తారే పెరట్లో మా యమ్మే నను తిడతుంటే నీ कहानी
మాకెందుకు చెప్పు మేం వింటున్నాం అని కొట్టకే డప్పు గంప గుత్తగా
సోకుల్తో ఎట్టా వేగాలో సాన కష్టం అరెరే సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ సాన కష్టం వచ్చిందే
మందాకిని అచ్చు బొమ్మాటాడించు యావత్తుని