Album: Seetamma Andalu
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra, S.P. Sailaja
Music: M.M. Keeravani
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 1995-07-13
Duration: 04:59
Downloads: 2189434
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలూ సీతమ్మ
సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైన చోట
వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలూ
రామయ్య గోత్రాలు రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు హరివిల్లు
మా ఇంతి ఆకాశ బంతి సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి ఓంపులెన్నో కొయి రంపమేయంగా చినికు
చినుకు గారాలే సిచిత్ర వర్ణాలు సొంపులన్ని గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మా
చిలక తాపాలు తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి
అందాలు ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు సీతమ్మ అందాలూ రామయ్య
గోత్రాలు రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు తాలే లల్లాల
లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్ తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల
లాలోయ్ మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే
పెళ్లాడుతావ కన్నె సిలకా అరె మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు
పెడతా నన్నే పెళ్లాడుతావ కన్నెసిలకా అబ్బో ఆశ శృంగార పెళ్ళికొడకా
ఇది బంగారు వన్నె సిలకా శృంగార పెళ్ళికొడకా బంగారు వన్నె సిలకా
మువ్వకులిస్తే రాదు మోజుపడక (మువ్వకులిస్తే రాదు మోజుపడక) తాలే లల్లాల లాలలోయ్
తాలే లల్లాల లాలోయ్ (తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్)
హేయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకోనే దీప
కళికా రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకోనే దీపకళికా రాయంటి
చిన్నవోడా మా రాయుడోరి చిన్నవోడా మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా (మనసిచ్చి
పుచ్చుకోర మామ కొడకా) మనువాడతాను గాని మాను అలకా (తాలే
లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్ తాలే లల్లాల లాలలోయ్ తాలే
లల్లాల లాలోయ్)