Album: Sigalo Avi Virulo Meghasandhesam
Singer: Rajan-Nagendra
Music: Rajan-Nagendra
Label: Saregama
Released: 2008-09-30
Duration: 04:54
Downloads: 16422
సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో...
మసలే వలపు తొలకరులో సిగలో అవి విరులో... అగరు పొగలో
అత్తరులో. మగువ సిగ్గు దొంతరలో. మసలే వలపు తొలకరులో. సిగలో అవి
విరులో ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు ఎదుట
నా ఎదుట ఏవో సోయగాల మాలికలు మదిలోనా గదిలోనా.మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు . నిలువనీవు నా తలపులు... మరీ మరీ
ప్రియా... ప్రియా. నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు...
సిగలో అవి విరులో. అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు
దొంతరలో మసలే వలపు తొలకరులో. సిగలో అవి విరులో జరిగి
ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి జరిగి ఇటు ఒరిగి పరవశాన
ఇటులే కరిగి. చిరునవ్వుల అరవిడిన .చిగురాకు పెదవుల మరిగి చిరునవ్వుల అరవిడిన
.చిగురాకు పెదవుల మరిగి మరళి రాలేవు నా చూపులు... మరీ
మరీ ప్రియా. ప్రియా. మరళి రాలేవు నా చూపులు మధువుకై మెదలు
తుమ్మెదలు సిగలో అవి విరులో. అగరు పొగలో అత్తరులో. మగువ
సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో. సిగలో అవి విరులో...