Album: Ninnatidaka Silanaina Meghasandhesam
Singer: Rajan-Nagendra
Music: Rajan-Nagendra
Label: Saregama
Released: 2008-09-30
Duration: 04:56
Downloads: 21090
నిన్నటిదాకా శిలనైనా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా
శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతువున్నా సరస
సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని సరస సరాగాల సుమ
రాణిని స్వరస సంగీతాల సారంగిని మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక మవ్వంపు నటనాల మాటంగిని కైలాశ
శిఖరాల శైలూశిఖా నాట్య ఢోలలూగేవేళ రావేల నన్నేల నిన్నే ఆరాధించు
నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు
పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరి మల్లిని స్వప్న
ప్రపంచాల సౌందర్య దీపలు చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల