Album: Merise Meghamalika Deeksha
Singer: Rajan-Nagendra
Music: Rajan-Nagendra
Label: Saregama
Released: 2008-09-30
Duration: 03:34
Downloads: 20882
మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక చెలితో మాటలాడనీ వలపే పాటపాడనీ వలపే
పాటపాడనీ మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక కమలాలే నా రమణి నయనాలై
విరిసె అద్దాలే నా చెలియ చెక్కిల్లై మెరిసె ఆ నయనాల కమలాలలోనా
నా జిలుగు కలలు చూసుకోనీ ఆ అద్దాలలోనా నా ముద్దులే దాచుకోనీ
మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక మధుమాసం చెలిమోవిని దరహాసం చేసె చెలి
జాబిలి చెలిమోమున కలలారబోసె ఆ దరహాస కిరణాలలోనా నను కలకాలం కరిగిపోనీ
ఆ కల పండు వెన్నెలలోనా నా వలపులన్ని వెలిగిపోనీ మెరిసే మేఘమాలిక...