DJJohal.Com

Sri Naradamuni by S.P. Balasubrahmanyam
download S.P. Balasubrahmanyam  Sri Naradamuni mp3 Single Tracks song

Album: Sri Naradamuni

Singer: S.P. Balasubrahmanyam

Music: K. V. Mahadevan

Lyrics: St.Thyagaraja

Label: Saregama

Released: 1981-12-31

Duration: 01:18

Downloads: 3156

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Sri Naradamuni Song Lyrics

శ్రీతుంబుర నారద నాదామృతం శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ
తాళాన్వితం సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు
భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద
నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం సప్త వర్ణముల మాతృకగా
శుద్ధ వర్ణముల డోలికగా సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరిసనిదపమగ నిగ
మగరిసనిస సగమ గమప మపనిస గరిసనిద రిసనిదప సనిదపమ శ్రీతుంబుర
నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం స, స
ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస సంగీతారంభ
సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే రి రి రిమపనిదమ మపనిసగరి
మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి శంభో కైలాశ
శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే గ గా గారిస రిసద
సదప గగపదస మురళి వనాంతాల విరుయు వసంతాల మురళి వనాంతాల విరుయు
వసంతాల చిగురించు మోహన గాంధారమే మ సమగసనిదమ సమగ మదని మదనిగస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే ప పమపదదప
పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు
పలికిన కోయిల పంచమమే ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప వాన
జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
హర్షాతి రేకాలు దైవతమే ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి
గరిస కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
నినిపమగమ పనిమపనినిస నిని సస సస, నిని రిరి రిరి నిని
గగ గమ రిగ సరి నిస పనిస మపని గమప సగమ
సమగపమని పసనిరిసగ మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ సగమప
గమపని మపనిస గసగ గమప గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని
దపమగరిసనిరి నినినిసస సస నినిని గగ గగ నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని గగగ సస నిస గరి సమ
గరిస నిస నిస నిస నిస పని పని పని మప
నిస నిస నిస నిస పని పని పని మప గమ
గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ
గమ గమ సగ సగ సగ నిస నిస గమ సగ
మప గమ పని మప నిస సగ మప గమ పని
మప నిస పని సగ సస సస సస రిరి రిరి
రిరి సస సస సస గగ గగ గగ రిరి రిరి
రిరి గగ గగ గగ రిరి రిరి రిరి మమ మమ
మమ గమ గమ గమ గమ గమ గస గమప
శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం

Related Songs

» Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Sirivennela (Anurag Kulkarni) » O Rendu Prema Meghaalila (Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra) » Dum Masala (Thaman S, Sanjith Hegde) » Konte Chooputho (Belly Raj, Deepa) » Vandanam Reghunandana (S.P. Balasubrahmanyam) » Giripai Nelakonna (S.P. Balasubrahmanyam) » Peelings (Shankarr Babu Kandukoori, Laxmi Dasa, Devi Sri Prasad) » Priya Raagale (K. S. Chithra, S.P. Balasubrahmanyam)