Album: Srimathi Garu
Singer: G.V. Prakash Kumar, Vishal Mishra, Shweta Mohan
Music: G.V. Prakash Kumar
Lyrics: Shree Mani
Label: Aditya Music
Released: 2024-06-19
Duration: 03:42
Downloads: 6442795
కోపాలు చాలండి శ్రీమతిగారు కొంచం Cool అవ్వండి Madam గారు చామంతి
నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్నా బాగున్నారు సరదాగా సాగే సమయములోనా
మరిచీ పోతే బాధా కబురు వద్దూ అంటూ అపేదెవరు కోపాలు
చాలండి శ్రీమతి గారు కొంచం Cool అవ్వండి Madam గారు పలుకే
నీది ఓ వెన్నపూస అలుకే ఆపే మనసా మౌనం తోటి మాటాడే
బాష అంటే నీకే అలుసా ఈ అలలా గట్టూ ఆ పూలా
చెట్టూ నిను చల్లా బడవే అంటున్నాయే ఏం జరగా నట్టూ నువ్
కరిగీ నట్టూ నే కరగానంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే
పంచే ఈ చల్లగాలి మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ
హాయికైనా నాకేం లోటే లేదే అదిగో ఆమాటే అంటుందీ పూటే సంతోషమంటే
మనమేనని ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే
ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే బాగుంది బాగుంది ఓ శ్రీవారు
గారాభం మెచ్చింది శ్రీమతిగారు