Album: Srirasthu Maduna
Music: K. Chakravarthy, Veturi Sundararama Murthy, S. P. Balasubrahmanyam, P. Susheela
Label: Divo TV Private Limited
Released: 1984-01-01
Duration: 03:40
Downloads: 1693
శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తు శుభమస్తూ. శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తు శుభమస్తూ. శ్రీకారం
చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం
చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తూ
శుభమస్తూ... శ్రీరస్తూ శుభమస్తూ తలమీదా చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
... తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తలమీదా చెయ్యి
వేసి ఒట్టు పెట్టినా ... తాళి బొట్టు మెడను కట్టి బొట్టు
పెట్టినా సందెకళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా ...సందెకళ్ళు తొక్కినా సప్త
పదులు మెట్టినా ... మనసు మనసు కలపడమే ...మంత్రం పరమార్థం
శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తు శుభమస్తూ. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక
ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అడుగడుగున తొలి పలుకులు గుర్తు
చేసుకో .తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు
చేసుకో. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరి నొకరు తెలుసుకొని ఒడిదుడుకులు
తట్టుకొని ఒకరి నొకరు తెలుసు కొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా
మణికి నింపుకో ... శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం
చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తూ
శుభమస్తూ... శ్రీరస్తూ శుభమస్తూ .