Album: Taanu Nenu
Music: Abhinay Thimmaraju, Anudeep Dev
Lyrics: Abhinay Thimmaraju
Label: Mango Music
Released: 2018-03-16
Duration: 03:27
Downloads: 20461
నే నీ జతే చేరుతుండగా నా చేతినే అందుకో ఇలా కలిసి
ఉంటా నీ నిడగా నీ తోడు స్వాగతం అందిగా కళ్ళతో రమ్మని
పిలిచే ప్రేమగా అందుకే నేడే సంబరం గుండెలో మోగేనా తానూ
నేను తాకెను మిన్ను చూసే నా కన్ను ప్రేమంతా చూపకుండా ఆపలేనే
నన్ను నేను తానూ నేను తాకెను మిన్ను చూసే నా కన్ను
నీ మీద ప్రేమ చెప్పకుండా ఉండలేను Hey Love You
Honey అని Let′s Sing A Melody Dance On A
Lullaby Let's Get Breezy And Crazy Hey You My
Sweety You Can Brighten Up My Life Always Oh
My Dear Baby You Can Lighten My Soul Inside
నీ పైన ఈ నా ప్రేమని ఇంకెంత ఆపినా ఆగదేమి
అందమే నే చూడగా బిడియమే పెరిగేనా ఈ ప్రేమకై ఇన్నేళ్ళుగా తపించినా
ఈలా ఇప్పుడేమి కళ్ళలో నీ వాడిగా చూసినా ఈ జన్మకి చాలు
ఇంకా ఎం చేసిన ఇంకా నేను నీ కోసమే ప్రేమొక్కటే మన
పని ఇకపైనా తానూ నేను తాకెను మిన్ను చూసే నా
కన్ను ప్రేమంతా చూపకుండా ఆపలేనే నన్ను నేను తానూ నేను తాకెను
మిన్ను చూసే నా కన్ను నీ మీద ప్రేమ చెప్పకుండా ఉండలేను