Album: Thaane Maarenaa
Music: Raavu Balasaraswathi, C. R. Subburaman
Lyrics: Samudrala Sr.
Label: Saregama
Released: 1953-12-31
Duration: 03:58
Downloads: 33212
తానే మారెనా నమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక ఈ
తీరాయెనా తానే మారెనా నమ్మే మారెనా దారీ తెన్నూ లేనే లేక
ఈ తీరాయెనా తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారె తొలిచూపు
నాటి రూపు మారే ధోరణి మారె నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా తానే మారెనా నమ్మే మారెనా
దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా వలపు తీరు
ఈ తీరౌనా ఆ వలపు తీరు ఈ తీరౌనా మా చెలిమి
కలలో పెన్నిదేనా ఆ ఆఆ పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ
పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ మధుపాయే మాసిపోగా అంతమ్మే ఫలమ్మా
ఏరి కోరు ఉన్నదారు ఈ తీరాయెనా నా సేవలకు ఇంతే
వరమా ఆ నా సేవలకు ఇంతే వరమా ఆ నాకిదే కడసారి
దరిశనమా ఆ ఆ ఆ అడియాస పాలు చేసినారు కోరినవారు అడియాస
పాలు చేసినారు కోరినవారు మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే గాలీ
మేడ కూలీపోయి ఈ తీరాయెనా తానే మారెనా నమ్మే మారెనా దారీ
తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా సాహిత్యం: సముద్రాల సీనియర్