Album: Thadhiginatom
Singer: Armaan Malik
Music: S. P. Balasubrahmanyam, P. Susheela, Bappi Lahiri
Lyrics: Veturi Sundararama Murthy
Label: Tips Industries Ltd
Released: 1989-03-23
Duration: 05:40
Downloads: 226870
తదిగినతోం తప్పదమ్మ.హేయ్... తడితాళం తడబడినా.హేయ్... దక్కనీవే తొలి అందం హేయ్.
నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా అరె.మాటా. మాటా. హహ. మల్లేతోట...
హెహె అయితే జంట. హహ. నీతో ఉంటా అదిరింది నాకు
జోడి కుదిరింది... ముదిరింది. ముద్దు కాస్త ముదిరింది ఎంత జోలా
పాడుతున్నా. గిల్లుతాడే గోలా హేయ్. మాటా. మాటా. హెహె. మల్లెతోటా... అయితే
జంట... హహ. నీతో ఉంటా తదిగినతోం తప్పదమ్మ... తడితాళం అదిరింది
నాకు జోడి కుదిరింది... హా... జాలీ జానీ. నా లవ్లీ
రాణి... నీ కొంగుకు ముడిపడిపోనీ పోతేపోనీ. ఏమైనా కానీ... వయసుకు ఉడుకులు
రానీ నీదే రోజా. నా సుప్రీం రాజా. నీ కౌగిట
తలబడిపోనీ తాజాతాజా నా కౌగిలి లేజా. పెదవికి మధువులు రానీ
అరే. కన్ను కన్నూ వేటాడాలా... నువ్వూ నేను ముద్దాడాలా ఈడు జోడు
పెళ్ళాడాలా... రావే అంతో ఇంతో కవ్వించాలా... అందాలన్నీ నవ్వించాలా ఆపుసోకు పండించాలా...
రారా తదిగినతోం తప్పదమ్మ.హేయ్... తడితాళం అదిరింది నాకు జోడి కుదిరింది...
హా... డీడీడిక్కి. నా చెంపే నొక్కి. నా వొంటికి అంటుకుపోరా
నీ వేడికి. నా గోడే దూకి... వలపులు వలుచుకుపోరా నక్కి
నక్కి నీ పండే దక్కి... మా ఆకలి తీరుచుకుపోనా ఎంతో లక్కీ...
నీ జోడే దక్కి... తళుకులు తడుముకుపోనా ఉండీ ఉండీ ఊ
కొట్టాలా... ఉయ్యాలూపి జోకొట్టాలా... వయ్యారాలే ఆకట్టాలా. రారా ముద్దుముద్దు ముట్టించాలా. రెచ్చిరేగి
రెట్టించాలా ఒళ్ళో ఇల్లే కట్టించాలా. రావే... అదిరింది నాకు జోడి
కుదిరింది... ముదిరింది. ముద్దు కాస్త ముదిరింది ఎంత జోలా పాడుతున్నా.
గిల్లుతాడే గోలా హేయ్. మాటా. మాటా. హెహె. మల్లెతోటా... అయితే జంట...
హహ. నీతో ఉంటా తదిగినతోం తప్పదమ్మ.హేయ్... తడితాళం తడబడినా.హేయ్... దక్కనీవే తొలి
అందం హేయ్. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా అరె.మాటా.
మాటా. హహ. మల్లేతోట... హెహె అయితే జంట. హహ. నీతో ఉంటా