DJJohal.Com

Theluse Theluse by N.C. Karunya
download N.C. Karunya  Theluse Theluse mp3 Single Tracks song

Album: Theluse Theluse

Singer: N.C. Karunya

Music: Kesava Kiran

Lyrics: Anantha Sriram

Label: Aditya Music

Released: 2013-03-25

Duration: 04:11

Downloads: 4657236

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Theluse Theluse Song Lyrics

తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు తెలుసే తెలుసే ఇక
నా వైపుకే రావు తెలిసే తెలిసే మళ్ళి నిన్ను కోరాను తెలిసే
తెలిసే నీకై వెతుకుతున్నాను ప్రియురాలా అర్ధం కాలేదా దయ లేదా
కొంచెం నా మీద లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే
చాలు ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
నీతో నేను వేరయ్యానంటూ కోపంగా నీలాకాశం నల్లంగా మారిందే నువ్వే నన్ను
వదిలేవంటు ఆవేశంగా మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే నువ్వు నేను సరదాగా
తిరిగిన ప్రతి చోటు నన్నే చూసి మొహమే చాటేస్తుందే నువ్వీ చోట
నాకై మిగిలుంచిన ప్రతి గురుతు నాలోవుంటూ నన్నే తొలిచేస్తుందే లోకంలో నా
కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు ఆ రోజే నీనుండి నేను
దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం
సూన్యం తోనే సావాసం చేస్తుందే ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ
హృదయం ఉన్నటుంది తన సవ్వడి ఆపిందె ఏదో రోజు నువ్వు వస్తావన్న
ఈ ఆశే శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే మళ్ళి జన్మ అసలుందో
ఏమో ఏమోలే ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే లోకంలో నా కన్నా
నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు ఆ రోజే నీనుండి నేను దూరం
అవుతాను బ్రతికున్ననాళ్లు

Related Songs

» Vellipoke (Ranjith) » Bagundalamma » Gurthu Kochi Naapudala (Ramu) » Vellake (Bharatt-Saurabh, Yazin Nizar, Anirudh Ravichander, Bharatt-Saurabh, Yazin Nizar & Anirudh Ravichander) » Thalli Thalli (Sunil Kashyap) » Nuvvu Yadhikosthe » Priyathama (Sid Sriram) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali)