Album: Toli Pilupey
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Mani Sharma
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2018-10-05
Duration: 04:15
Downloads: 3878413
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే
వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు
తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే
ఒక చూపుతోటి ఒక చూపుకలిపి వెనుచూపు లేని జత పయనమిది
ఒక చేయిలోన ఒక చేయివేసి ఒకటయ్యే చెలిమిది ఒక మాటతోటి ఒక
మాట కలిపి మొగమాటమైన మగువాట ఇది ఒక గుండెతోటి ఒక గుండెచేరి
ఒదిగుండే కథ ఇది ప్రతిపదమూ ప్రియా అని వలచినది ప్రతిఫలమూ ఆశించని
మమతల వ్రతమిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే
నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే మనసైన వేళ
కనుసైగ చాలు పలు దేశభాషలిక దేనికిలే అధరాల పాల చిరుధార చాలు
ఆహారం దేనికే ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లు వాకిలిక
ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం ఎందుకే ఇరువురికీ ఏడో
రుచి తెలిసినదీ మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది తొలిపిలుపే నీ
తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను
చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో
నిదురను చిదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే
నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే సాహిత్యం: చంద్రబోస్:
ఆది: మణిశర్మ: యస్. పి. బాలు, చిత్ర