Album: Vadina Poole
Music: Ghantasala, P. Susheela, Master Venu
Lyrics: Sri Sri
Label: Saregama
Released: 1959-12-31
Duration: 03:52
Downloads: 33337
వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు
పులకించెనే ఏఏ వాడిన పూలే వికసించెనే తీయని కలలే ఫలియించెనే తీయని
కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే ఏఏ తీయని
కలలే ఫలియించెనే వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము లోటు లేదిక మనదే సుఖము తీయని కలలే
ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే ఏఏ తీయని కలలే
ఫలియించెనే పగలే జాబిలి ఉదయించెనేలా వగలే చాలును పరిహాసమేలా పగలే జాబిలి
ఉదయించెనేలా వగలే చాలును పరిహాసమేలా తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు
పులకించెనే ఏఏ వాడిన పూలే వికసించెనే జీవితాలకు నేడే వసంతం చేదిరిపోవని
ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం ఆలకించగ మధురం మధురం వాడిన పూలే
వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ వాడిన పూలే వికసించెనే