Album: Vellake
Music: Lucky Raj, Sekhar Chandra
Lyrics: Prasanna Kumar Bejawada
Label: Madhura Audio
Released: 2015-03-07
Duration: 02:43
Downloads: 924495
వెళ్ళకే, వదిలెళ్ళకే, నా ప్రాణమ, నడి రేయిలో ముంచకే, నన్ను ముంచకే,
ఓ మౌనమా, కన్నీటిలో నాలో ప్రాణమే పోయే అంత, శూన్యమే
మిగిలే అంత దూరం అయ్యానే ని కోసం నేనిలా గుండె నే
కోసేంత, ఊపిరి తీసే అంత గాయం అయ్యిందే నా వల్లే నాకిలా
వెళ్ళకే, వదిలెళ్ళకే, నా ప్రాణమ, నడి రేయిలో ముంచకే, నన్ను
ముంచకే, ఓ మౌనమా, కన్నీటిలో ప్రేమే లేదని, తిరిగి రాదనీ
నా కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా ఒంటరై పోవాలి, ఓటమి
మిగలాలి అంటూ చెయ్యి జారే ని ప్రేమే అంది ఇలా