Album: Vrepalle Vechenu
Music: P. Susheela, K. Chakravarthy
Lyrics: C. Narayana Reddy
Label: Saregama
Released: 1973-12-31
Duration: 04:26
Downloads: 26588
వ్రేపల్లె వేచెనూ వేణువు వేచెనూ వ్రేపల్లె వేచెనూ వేణువు వేచెనూ వనమెల్ల
వేచేనురా నీ రాక కోసం నిలువెల్ల కనులై నీ రాక కోసం
నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా రావేలా రావేలా కోకిలమ్మ కూయనన్నది
నీవు లేవని కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని గున్న మావి పూయనన్నది
నీవు రావని ఆ కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కాటుక
కన్నీటి జాలుగా జాలి జాలిగా కదలాడే యమునా నది నీ
రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా రావేలా రావేలా
మా వాడ అంటున్నది స్వామి వస్తాడని మా వాడ అంటున్నది స్వామి
వస్తాడని నా నీడ తానన్నది రాడు రాడేమని ఆ రగిలెను నా
గుండె దిగులుగా కోటి సెగలుగా రగిలెను నా గుండె దిగులుగా కోటి
సెగలుగా రావేల చిరుజల్లుగా నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ
రాధ వేచేనురా