DJJohal.Com

Ye Manishike Majiliyo by Arun Gopan, Chinmayi Sripaada, Baby Anusha
download Arun Gopan, Chinmayi Sripaada, Baby Anusha  Ye Manishike Majiliyo mp3 Single Tracks song

Album: Ye Manishike Majiliyo

Singer: Arun Gopan, Chinmayi Sripaada, Baby Anusha

Music: Gopi Sunder

Lyrics: Vanamali

Label: Aditya Music

Released: 2019-05-20

Duration: 04:05

Downloads: 11479560

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Ye Manishike Majiliyo Song Lyrics

ఏ మనిషి కేమజిలీయో పైవాడు చూపిస్తాడు నువు కోరుకుంటే మాత్రం దొరికేది
కాదంటాడు నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను
గతంలోని ఆ కలల్లోనే ఉన్నా నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలా నను
చూస్తున్నా నేను అదేపనిగ నిను వెలేస్తూనే ఉన్నా నువ్వు నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా నేను ఒక మనసులేని శిలలాగ మారినానా? ఏ
మనిషి కేమజిలీయో పైవాడు చూపిస్తాడు నువు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను
వేరే మజిలీకి చేరుస్తాడు నా నిన్నలోని ఆ గురుతులన్నీ ఈ
మనసులోంచి చెరిపేదెలాగ? ఇన్నాళ్ళు నాలో కలిసున్న ప్రాణం నే వేరుచేసి బ్రతికేదెలాగ?
ఈ వేషమే ఎన్నాళ్ళని విధి ఆడుతుందా ఈ నాటకాన్ని? నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా
నీ పిలుపు కోసం వెతికింది మౌనం ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం నా గుండెనడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుంది నీ
చెలిమి కొరకే నీ కోసమే వేచిందిలే నువు సేద తీరే ఈ
ప్రేమ మజిలీ నేను నిజంలాగ నిను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు
గతంలోని ఆ కలల్లోనే ఉన్నా నేను ప్రతిసారి నా ప్రపంచంలా నిను
చూస్తున్నా నువ్వు అదేపనిగ నను వెలేస్తూనే ఉన్నా నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా నువ్వు ఒక మనసులేని శిలలాగ మారినావా?
ఏ మనిషి కేమజిలీయో పైవాడు చూపిస్తాడు నువు కోరుకుంటే మాత్రం దొరికేది
కాదంటాడు ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని
ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు

Related Songs

» Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Oosupodu (Vedala Hemachandra) » Ay Pilla Bit (Haricharan) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Vachinde (Madhu Priya, Ramki) » Ninnila (Armaan Malik, Thaman S) » Choosi Chudangane (Mahati Swara Sagar, Anurag Kulkarni) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Aagi Aagi (Anurag Kulkarni, Manisha Eerabathini) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali)