Album: Ye Thega Puvvunu
Singer: Kamal Haasan, P. Susheela
Music: M.S. Viswanathan
Lyrics: Acharya Atre
Label: Saregama
Released: 2018-09-28
Duration: 04:29
Downloads: 526998
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత
అనుభంధ మౌనో (అప్పుడేనా? అర్థం కాలేదా Hm?) ఏ తీగ
పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ
తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే
అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది
నేర్చినది (ఆహా అప్పిడియా) Ah పెద్ద అర్థమయినట్టు భాషలేనిది బంధమున్నది మన
ఇద్దరినీ జత కూర్చినది మన ఇద్దరినీ జత కూర్చినది ఏ
తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది
నిలువకున్నది (ఏయ్, నీ రొంబ అళగా ఇరికే) ఆ... రొంబ... అంటే?
ఎల్లలు ఏవీ ఒల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది నీదీ నాదోక లోకమన్నది
ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ
వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది (నల్ల పొన్ను, అంటే నల్ల పిల్లా...) మొదటి
కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది
నిలకడైనది ఏ తీగ పువ్వునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో