Album: Yem Manase Needi
Music: Anurag Kulkarni, Yashwanth Nag
Lyrics: Pavan Rachepalli
Label: Madhura Audio
Released: 2021-01-25
Duration: 02:52
Downloads: 4206
ఏమ్ మనసే నీది విసిరేయ్ దాన్ని ఏ మాత్రం జాలిలేనిది నీ
అందంతో ఉసురు తీసినా బుసలు కొట్టినా చిరునవ్వేసుకోని ఏడ్చినా నీ
ఓడె ఉరై పోయెనే వింతేం లేదే నీ జతే కధై ఆగెనే
రోజంతా కనుల కుస్తీలో కలల దోస్తీ కడితే మోజంతా తనువుదేనంటావ
భూకంపం తరుముకోస్తున్నా తమరి వెంటే నడిచే ప్రేమంటే అలుసుగా చూస్తవా న్యాయంగా
తెగనీ తంటాల్లో తరుణి బెట్టే తప్ప సాక్ష్యంగా ఎవరు నిలిచేరంటా
ఉద్దేశాలలో అదేదో పెద్ద త్యాగాల తోపులా ఊరిస్తారులే అదంతా ఒట్టి నీళ్లల్లో
బుడగే ముంచేస్తారులే భరిస్తూ ఉంటు భేషుగ్గ చూస్తు తేలేదారినే కన్నీళ్లతో నింపుతూ
అయ్యో పాపమే మగాడికి శాపమా అంతా శూన్యమే తెలుసుకుంటే జన్మే ధన్యమే
నీ ఓడె ఉరై పోయెనే వింతేం లేదే నీ జతే
కధై ఆగెనే రోజంతా కనుల కుస్తీలోకలల దోస్తీ కడితే మోజంతా
తనువుదేనంటావ భూకంపం తరుముకోస్తున్నా తమరి వెంటే నడిచే ప్రేమంటే అలుసుగా చూస్తవా
న్యాయంగా తెగనీ తంటాల్లో తరుణి బెట్టే తప్ప సాక్ష్యంగా ఎవరు నిలిచేరంటా