Album: Yennallako
Singer: Prudhvi Chandra
Music: Thaman S
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2019-12-10
Duration: 03:38
Downloads: 3491526
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో ఏ ఊహలూ లేని
గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో ఏ దారికో ఏ తీరుకో ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో ఈ ఎంకి మామ గుండె పెంకులెగరగొట్టే టీచరమ్మ ఈ
పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడవమ్మ ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త
కలల విత్తనాలు మొలకలేసేరో (Here We Go He Is
The Brand New వెంకి మామ) (What A Change మామ)
(హే మామ మామ మామ మామ మ మ మ మ
మామ మామ మామ) మీసకట్టు చూడు చీర కట్టు తోటి సిగ్గే
పడుతూ స్నేహమేదో చేసే పైరగట్టు చూడు పిల్లగాలి తోటి ఉల్లాసంగా కబురులాడెనే
వానజల్లు వేళ గొడుగుకింద చోటు కూడా ఒక్కో అడుగు తగ్గిపోతూ ఉంటే
మండు వేసవేళ వెన్నెలంటి ఊసువింటూ ఉల్లాసాలే పెరిగిపోయెనే ఎడారిలో గోదారిలా కుడికాలు
పెట్టి అలలు జల్లుతోందిరో ఏ దారికో ఏ తీరుకో ఈ కొంటె
అల్లరెళ్ళి ఆగుతుందిరో ఈ ఎంకి మామ గుండె పెంకులెగరగొట్టే టీచరమ్మ
ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడవమ్మ ఎన్నాళ్ళకో
ఎన్నేళ్ళకో ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో ఏ ఊహలూ లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో మొలకలేసెరో