Album: Aatadukundhama
Singer: K. S. Chithra, S.P. Balasubrahmanyam
Music: Raj
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:09
Downloads: 925029
ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో
సరదాగా సై సై అంటా హోయ్ హోయ్ చూసేయ్ అంటా హోయ్
హోయ్ నీ సొమ్మంతా హోయ్ హోయ్ నాదేనంటా హోయ్ హోయ్ ఆటాడుకుందాం
రా అందగాడా అందరా చందురూడా అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఓరి గండు తుమ్మెదా చేరమంది పూపొద ఓసి కన్నెసంపద దారి
చూపుతా పదా మాయదారి మన్మథా మరీ అంత నెమ్మదా అంత తీపి
ఆపదా పంట నొక్కి ఆపెదా వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా
తీసి ఉంచు నీ ఎద వీలు చూసి వాలెద ఓ రాధ
నీ బాధ ఓదార్చి వెళ్ళేదా ఆటాడుకుందాం రా అందగాడా అందరా
చందురూడా అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా ముద్దుముద్దుగున్నది ముచ్చటైన
చిన్నది జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి హాయ్ నిప్పు మేలుకున్నది తప్పు చేయమన్నది
రెప్ప వాలకున్నది చూపు చుర్రుమన్నది మరీ లేతగుంది బాడి భరిస్తుందా నా
కబాడి ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది ఇందాక వచ్చాక సందేహమేముంది
ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో
సరదాగా