Album: Allantha Doorala
Singer: S.P. Balasubrahmanyam
Music: Yuvan Shankar Raja
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:34
Downloads: 10617904
అల్లంత దూరాల ఆ తారక కళ్లెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన
చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్లుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో
కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్లెదుట నిలిచిందా ఈ
తీరుగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి
కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలతో నిత్యం విరిసే
నందనమవదా అందానికే అందం అనిపించగా దిగివచ్చినో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో
ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ
నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయమొక తియ్యని
కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం
వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్లెదుట నిలిచిందా ఈ
తీరుగా