DJJohal.Com

Emaindhi Eevela by Udit Narayan
download Udit Narayan  Emaindhi Eevela mp3 Single Tracks song

Album: Emaindhi Eevela

Singer: Udit Narayan

Music: Yuvan Shankar Raja

Lyrics: Kula Sekhar

Label: Aditya Music

Released:

Duration: 05:20

Downloads: 6376563

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Emaindhi Eevela Song Lyrics

Can You Feel Her Is Your Heart Speaking To
Her Can You Feel The Love Yes ఏమైంది
ఈవేళ ఎదలో ఈ సందడేల మిలమిలమిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత
మోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం చినుకులలో వానవిల్లు
నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెలవెలవెలబోయెనే తన సొగసే తీగలాగ
నా మనసే లాగెనే అది మొదలు ఆమెవైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు
తడికి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈవేళ ఎదలో ఈ సందడేల మిలమిలమిల మేఘమాల చిటపట చినుకేయు
వేళ చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల ఆమె అందమే
చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద
మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా తన
నడుము ఒంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా

Related Songs

» Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Cheliya Cheliya (KK, Suchitra) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Allantha Doorala (S.P. Balasubrahmanyam) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Choopultho Guchi (Shankar Mahadevan) » Oye Raju Kannullo (Udit Narayan, Usha) » Konte Chooputho (Belly Raj, Deepa)